Home » Hollywood movies in India
అసలైన ఆట మొదలైంది. హాలీవుడ్ మోస్ట్ అవైటైడ్ సినిమాల దండయాత్ర ముందు ముందు భీకరంగా ఉండనుంది. ఇండియన్ మార్కెట్ పై విపరీతమైన ప్రభావం చూపించే హాలీవుడ్.. పక్కా స్కెచ్ తో ఒక్కో ప్రాజెక్టును రెడీ చేస్తోంది.