Home » Hollywood Offer
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ ‘పుష్ప - ది రైజ్’కు సీక్వెల్‌గా ‘పుష్ప - ది రూల్’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. న్యూయార్క్ నగరంలో జరిగిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో బన్నీ తన కుటుంబ సభ్య�