Home » hollywood super hero's
ఫిల్మ్ ఇండస్ట్రీలో దివాళీ హంగామా మొదలైంది. హీరోలంతా బాక్సాఫీస్ ను బద్దలుకొట్టే మతాబులు.. ఇండస్ట్రీని షేక్ చేసేందుకు థౌజెండ్ వాలా.. ఫైవ్ థౌజెండ్ వాలా లాంటి మూవీస్ తో రాబోతున్నారు.