Home » home button
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. తన ఐఫోన్ లో హోం బటన్ తొలగించడంపై ట్రంప్ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఐఫోన్ టెక్నాలజీపై శుక్రవారం (అక్టోబర్ 25, 2019) ట్విట్టర్ లో టిమ్ కుక్ ను ట్రంప్ ఏకిపారేశార�