Home » home containment
తెలంగాణలో కరోనా కేసులు పెరగడంపై కేంద్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విధంగా కేసులు నమోదైతే జులై 31నాటికి పరిస్థితి తీవ్రంగా మారుతుందని GHMC అధికారులను కేంద్ర బృందం హెచ్చరించింది. లాక్డౌన్ నిబంధనలకు దాదాపు పూర్తిగా మినహాయింపులు ఇచ్చ�