Home » home isolation kit
తెలంగాణ ప్రభుత్వం ప్రతి రోగికీ 200 రూపాయల విలువ చేసే డైట్ ప్లాన్ అందించనుంది. ఇంటింటికీ ఆరోగ్యం అనే పేరుతో సర్వే నిర్వహించనుంది. ప్రత్యేక బృందాలు అన్ని గ్రామాల్లో పర్యటిస్తాయి.
కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స(హోం ఐసోలేషన్) పొందుతున్న కరోనా బాధితులకు ఇక వారి ఇళ్ల వద్దకే కరోనా కిట్ ను సరఫరా చేస్తుంది. హోం ఐసోలేషన్ లో ఉండేవారికి చికిత్సకు అవసరమైన ఔషదాలు, మాస్కులు,