-
Home » Home Loan Bank Offers
Home Loan Bank Offers
హోం లోన్ కోసం చూస్తున్నారా? ఈ ఏప్రిల్లో హోం లోన్లపై తక్కువ వడ్డీ రేట్లు.. మీకు ఏ బ్యాంకు బెస్ట్ అంటే?
April 11, 2026 / 08:34 PM IST
Home Loan Rates : ఆర్బీఐ రెపో రేటును 5.25శాతం వద్ద స్థిరంగా ఉంచిన నేపథ్యంలో ఏప్రిల్ 2026 నుంచి గృహ రుణాల వడ్డీ రేట్లు 7.10శాతంతో ప్రారంభమవుతాయి. ప్రస్తుతానికి రుణగ్రహీతల నెలవారీ ఈఎంఐలు పెరగవు.