Home » Home pollution
వాతావరణం, ఇంట్లోని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇంటి పరిసరాల్లో చుట్టూ మొక్కలు పెంచుకోవటం మంచిది. ఇంటి లోపలకు బయట నుండి వచ్చే వాయు కాలుష్యాన్ని మొక్కలు కొంతమేర నిలువరిస్తాయి. మొక్కలు స్వస్ఛమైన గాలిని, ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఇంట్లో ఉండే వార