Home » Home Travel
ఇంటికి పంపించాల్సిందేనంటూ పట్టుబట్టిన ఇద్దరు వలస కార్మికులను బెంగళూరు పోలీస్ కాలితో తన్నాడు. ఈ ఘటన పై అధికారుల వరకూ చేరడంతో అతణ్ని వెంటనే సస్పెండ్ చేశారు. కేజీ హల్లీ పోలీస్ స్టేషన్ వద్ద కార్మికులంతా ఏకమయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని సొంత గ్రామ�