Hon’ble

    మోడీకి KTR ట్వీట్ : అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్ష వెయ్యాలి

    December 1, 2019 / 10:05 AM IST

    అత్యాచారం చేసిన వాళ్లకు ఉరిశిక్షే విధించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో వెల్లడించారు. డిసెంబర్ 01వ తేదీ ఆదివారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్వీట్‌ చేశారు. డాక్టర్ ప్రియాంక రెడ్డి కేసు ఘటనపై ఆయన మోడీకి ట్వీట్ చేశారు. ట్వ�

10TV Telugu News