Home » Honda Activa 125 Sale
Honda Activa 125 : హోండా యాక్టివ్ 125 స్కూటర్ కొంటున్నారా? మార్కెట్లో ఈ స్కూటర్ ద్వారా డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. మైలేజీ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే..
2025 Honda Activa 125 : యాక్టివా 125 సిగ్నేచర్ సిల్హౌట్‌ను కలిగి ఉంది. కాంట్రాస్టింగ్ బ్రౌన్ సీట్లు, లోపలి ప్యానెల్లను కలిగి ఉంది. యాక్టివా 125 బ్లూటూత్ కనెక్టివిటీతో 4.2-అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లేను కలిగి ఉంది.