-
Home » Honda bikes
Honda bikes
Bike Launch: భారత మార్కెట్లోకి హోండా CBR650R 2022 మోడల్, ధర ఎంతో తెలుసా?
January 26, 2022 / 05:51 PM IST
2021 డిసెంబర్ లో సీబీ300ఆర్ ను భారత విఫణిలోకి ప్రవేశపెట్టిన హోండా.. నెల రోజుల వ్యవధిలోనే మరో బైక్ ను విడుదల చేసింది. CBR650R బైక్ ను హోండా భారత్ లో విడుదల చేసింది.