-
Home » Honda CB300R 2023
Honda CB300R 2023
కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? హోండా CB300R 2023 బైక్ వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే?
October 16, 2023 / 09:58 PM IST
Honda CB300R 2023 : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? హోండా (CB300R 2023) కేవలం 146కిలోల బరువును కలిగి ఉంది. ఈ బైక్ కేటగిరీలో అత్యంత తేలికైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా నిలిచింది.