Home » Honda Elevate SUV Bookings
Honda Elevate SUV Launch : కొత్త కారు కొంటున్నారా? హోండా నుంచి సరికొత్త ఎలివేట్ SUV కారు వచ్చేసింది. ఈ ఎలివేట్ SUV కారు మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఏ కారు మోడల్ ధర ఎంతంటే?
Honda Elevate SUV Car : భారత మార్కెట్లోకి హోండా ఎలివేట్ మిడ్ సైజ్ SUV కారు వచ్చేస్తోంది. ఈ SUV కారు లాంచ్కు ముందే అనాధికారికంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రాబోయే ఈ కొత్త కారు ధర ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందట..