Home » Honda Elevate SUV Launch
Honda Elevate SUV Launch : కొత్త కారు కొంటున్నారా? హోండా నుంచి సరికొత్త ఎలివేట్ SUV కారు వచ్చేసింది. ఈ ఎలివేట్ SUV కారు మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఏ కారు మోడల్ ధర ఎంతంటే?
Honda Elevate SUV : హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగన్, MG ఆస్టర్లకు పోటీగా భారత మార్కెట్లోకి హోండా ఎలివేట్ వచ్చేస్తోంది.