Home » Honda NX500 Bike Sale
Honda NX500 Bike Launch : హోండా కొత్త NX500 అడ్వెంచర్ టూరర్ బైక్ వచ్చేసింది. ఈ బైక్ ధర రూ. 5.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. అవుట్లెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. బుకింగ్లు ఓపెన్ కాగా.. ఫిబ్రవరిలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.