Home » Honda Shine 100
Honda Shine 100 : కొత్త హోండా షైన్ బైక్ భలే ఉందిగా.. మైలేజీలో కింగ్ హోండా బైక్.. అత్యంత సరసమైన ధరలో ఈ హోండా షైన్ బైక్ కొనేసుకోవచ్చు.
Honda Shine 100 : ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా హోండా షైన్ 100 బైక్ మోడల్ లాంచ్ చేయగా.. ఒకే రోజులో 500 యూనిట్ల డెలివరీలను పూర్తి చేసింది.
Honda Shine 100 Launch : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? హోండా షైన్ 100 కొత్త మోటార్ సైకిల్ వచ్చేసింది. 98.98cc 4-స్ట్రోక్ SI ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 7.38PS శక్తిని, 8.05Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.
Honda Shine 100 Bookings : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. హోండా ఎంట్రీ లెవల్ మోడల్ షైన్ 100 (Honda Shine Launch) బుకింగ్స్ మొదలయ్యాయి. మే 23 నుంచి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది.
Honda Shine Hero HF Deluxe : ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ (Honda Motor Cycle), స్కూటర్ ఇండియా (Scooter India) మొదటి 100cc మోటార్‌సైకిల్, హోండా షైన్ 100 (Honda Shine 100)ని లాంచ్ చేసింది.