Home » Honda Shine 100 delivery
Honda Shine 100 : ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా హోండా షైన్ 100 బైక్ మోడల్ లాంచ్ చేయగా.. ఒకే రోజులో 500 యూనిట్ల డెలివరీలను పూర్తి చేసింది.