Home » Honda SP160 2025 Features
Honda SP160 Launch : కొత్త బైక్ కోసం చూస్తు్న్నారా? ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త ఓబీడీ2బీ-కంప్లైంట్ హోండా SP160 2025 బైకును లాంచ్ చేసింది. ఈ కొత్త బైకు ప్రారంభ ధర రూ. 1,21,951 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు అప్డేట్