Honda v go Electric

    Honda : చైనా మార్కెట్‌‌లో యు-జీవో ఎలక్ట్రిక్ స్కూటర్

    August 11, 2021 / 08:05 AM IST

    ‘యు..జీవో’ పేరిట..తక్కువ ధరలో హోండా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను చైనా మార్కెట్ లో విడుదల చేసింది. లైట్ వెయిట్ ఈ స్కూటర్ రెండు వెర్షన్ లో తీసుకొచ్చారు. స్టాండర్డ్ మోడల్ 1.2kw హబ్ మోటార్ రూపొందించారు. దీని గరిష్ట వేగం 53 కిలోమీటర్లు. లోయర్ స్పీడ్ మోడ

10TV Telugu News