Home » Honey Rose latest Photos
మలయాళ బ్యూటీ హనీ రోజ్ సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంటారు. తాజాగా బ్లూ శారీ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్నారు.
‘వీరసింహారెడ్డి’ సినిమాతో మలయాళ బ్యూటీ హనీ రోజ్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. దీంతో సోషల్ మీడియాలో టాలీవుడ్ ఫాలోవర్స్ కూడా పెరిగారు. తాజాగా ఈ భామ పింక్ డ్రెస్సులో గులాబీలా కనిపిస్తూ ఆడియన్స్ గుండెల్లో గుచ్చుకుంటుంది.
మలయాళ బ్యూటీ హనీ రోజ్ బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ సందడి చేసే ఈ భామ.. తాజాగా రెడ్ సూట్ లోని ఫొటోస్ షేర్ చేయగా.. అమ్మడి సొగసులు చూసి నెటిజెన్స్ అదుర్స్ అంటున్నారు.