-
Home » Honey Rose Latest Pics
Honey Rose Latest Pics
Honey Rose: స్టైలిష్ లుక్స్‌తో చితక్కొడుతున్న హనీ రోజ్.. ఇంత క్యూట్‌గా ఉంటే ఎలా?
March 11, 2023 / 07:09 PM IST
మలయాళ బ్యూటీ హనీ రోజ్ ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీతో టాలీవుడ్లో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ హనీ రోజ్ సందడి చేస్తుం�