Home » Honey Rose Saree Photos
మలయాళీ భామ హనీ రోజ్ తాజాగా ఇలా పాలరాతి శిల్పంలా మెరుస్తూ చీరలో ఫొటోలు షేర్ చేసింది.
మలయాళ బ్యూటీ హనీ రోజ్ సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంటారు. తాజాగా బ్లూ శారీ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్నారు.
నటి హనీ రోజ్ తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ లో పాల్గొనగా చీరలో ఇలా మెరిపించింది. చీరలో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.