Home » honeymoon case
రాజా రఘువంశీ అంటే ఇష్టం లేకపోతే అసలు అతడ్ని సోనమ్ పెళ్లి ఎందుకు చేసుకుందని ప్రతిఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. అయితే, అందుకు ప్రధాన కారణం ఉందట.. పోలీసుల విచారణలో నిందితుడు ఆకాష్ రాజ్పుత్ ఇందుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించాడు.
ఆమె తీవ్రంగా హెచ్చరించినప్పటికీ ఆమెకు రాజా రఘువంశీతో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు.