honeymoon fund

    పెళ్లికి గిఫ్ట్‌లు కాదు.. హనీమూన్‌కు డబ్బులివ్వండి

    February 23, 2020 / 11:11 AM IST

    వెడ్డింగ్ కార్డుల్లో చాలా రకాలు చూసుంటాం. కార్డు చివర్లో బంధుమిత్రుల అభినందనలతో అనే రొటీన్ కార్డులతో పాటు ఫన్నీ కామెంట్లు చాలానే చూశాం. భిన్నంగా ఆలోచించిందీ జంట. పెళ్లికి వచ్చిన వారు గిఫ్ట్‌లు కాదు డబ్బులివ్వండి. మా హనీమూన్‌కు ఫైనాన్షియల్

10TV Telugu News