Home » Honeytrap gang records
హాయ్ అండి..అవతలి నుంచి స్వీట్ వాయిస్. మత్తుగా మాట్లాడుతారు. మాట్లాడుతూ..మగ్గులోకి దించుతారు.. వాళ్లు మాట్లాడిన మాటలు, వీడియోలు రహస్యంగా రికార్డు చేస్తారు. తర్వాత..అసలు సీన్ చూపిస్తారు. లక్షల్లో డబ్బులు దండుకుంటారు. ధనవంతులను, ప్రముఖ వ్యక్తుల ప�