Home » Honor 200 Lite Launch
Honor 200 Lite Launch : ఈ నెల 19న హానర్ 200 లైట్ వెర్షన్ లాంచ్‌ని ధృవీకరించింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో కంపెనీ మెయిన్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని ధృవీకరించింది.