Home » Honor 300 Design
Honor 300 Launch : హానర్ 300 కలర్ ఆప్షన్లు ఫుల్ డిజైన్‌ను లాంచ్‌కు ముందే వెల్లడించింది. రాబోయే హ్యాండ్సెట్ కొన్ని ముఖ్య ఫీచర్లు అలాగే ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను టిప్‌స్టర్ సూచించారు.