Home » Honor 90 Camera Phone
Honor 90 Launch : హానర్ మళ్లీ భారతీయ మార్కెట్లోకి తిరిగి వస్తోంది. మాజీ (Realme CEO) మాధవ్ షేత్ నేతృత్వంలో హానర్ సెప్టెంబర్లో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయాలని భావిస్తోంది. గ్లోబల్ కౌంటర్పార్ట్ల మాదిరిగానే అదే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తోంది.