Home » Honor 90 Price
Honor 90 Price Drop : హానర్ 90 ధర భారీగా తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ. 25,749కు కొనుగోలు చేయొచ్చు. హానర్ ఫోన్ కొనడం విలువైనదేనా? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Honor 90 Launch India : హానర్ 90 స్మార్ట్ఫోన్ సెప్టెంబర్లో భారతదేశంలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు, ఇది మూడు సంవత్సరాల తర్వాత భారతీయ మార్కెట్లోకి హానర్ తిరిగి రావడాన్ని సూచిస్తుంది.
Honor 90 Price in India : భారత మార్కెట్లో హానర్ 90 సిరీస్ ధర రూ. 40వేల లోపు ఉంటుంది. త్వరలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.