Home » Honor Magic 7 Pro
Honor Magic 7 Series Launch : హానర్ మ్యాజిక్ 7 ఫోన్ 5,650mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. అయితే, మ్యాజిక్ 7ప్రో 5,850mAh సెల్‌ను అందిస్తుంది. 100డబ్ల్యూ వైర్డు, 80డబ్ల్యూ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.