Home » Honor Magic 7 Series Launch Date
Honor Magic 7 Series Launch : హానర్ మ్యాజిక్ 6 లైనప్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా హానర్ మ్యాజిక్ 7 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. కంపెనీ ఫోన్ల లాంచ్ తేదీని కూడా ప్రకటించింది.