Home » Honor MagicBook Art 14
Honor MagicBook Art 14 Launch : మ్యాజిక్బుక్ ఆర్ట్ 14 2024 60Wh లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. 30 నిమిషాల్లో 46 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ కోసం 95 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది.