-
Home » Honor MagicBook Art 14 Launch
Honor MagicBook Art 14 Launch
కొత్త హానర్ మ్యాజిక్బుక్ ఆర్ట్ 14 ల్యాప్టాప్.. 95 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. ధర ఎంతంటే?
July 13, 2024 / 07:00 PM IST
Honor MagicBook Art 14 Launch : మ్యాజిక్బుక్ ఆర్ట్ 14 2024 60Wh లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. 30 నిమిషాల్లో 46 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ కోసం 95 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది.