Home » honor of the trans community
Delhi: Noida Metro ‘Pride Station’: నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (NMRC) ట్రాన్స్‌జెండర్లపై గౌరవాన్ని చూపిస్తు సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి (లింగమార్పిడి సమాజానికి) గౌరవ సూచకంగా సెక్టార్ 50 స్టేషన్ పేరును ‘ప్రైడ్ స్టేషన్’గా మార్చింది.