Home » Honor Pad 9 Offers
Honor Pad 9 First Sale : హెచ్‌టెక్ మొట్టమొదటి టాబ్లెట్ హానర్ ప్యాడ్ 9 భారత మార్కెట్లోకి వచ్చింది. ఈ డివైజ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ చిప్సెట్, 12.1-అంగుళాల డిస్ప్లే, 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఫ్రీ-బ్లూటూత్ కీబోర్డ్‌తో వస్తుంది.