Home » Honor Pad X8 Launch
Honor Pad X8 Launch : కొత్త ట్యాబ్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఈ నెల 22న అదిరే ఫీచర్లతో హానర్ ప్యాడ్ x8 టాబ్లెట్ రానుంది. లాంచ్కు ముందే ఈ ట్యాబ్ ధరను అమెజాన్ రివీల్ చేసింది.