-
Home » Honor Pad X9 Price
Honor Pad X9 Price
Honor Pad X9 : 11 అంగుళాల డిస్ప్లేతో హానర్ ప్యాడ్ X9 వచ్చేసిందోచ్.. ప్రీ ఆర్డర్ బుకింగ్‌పై డిస్కౌంట్, ధర ఎంతో తెలుసా?
August 1, 2023 / 04:06 PM IST
Honor Pad X9 : కొత్త ట్యాబ్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో (Honor Pad X9) లాంచ్ అయింది. ముందున్న వెర్షన్‌తో పోలిస్తే.. పెద్ద మెరుగైన డిస్ప్లే, పెద్ద బ్యాటరీ కలిగి ఉంది. ధర రూ. 14,499కు సొంతం చేసుకోవచ్చు. టాబ్లెట్ ప్రీ-ఆర్డర్ రూ.500 డిస్కౌంటు అందిస్తుంది.