Home » Honor Pad X9 specifications
Honor Pad X9 : కొత్త ట్యాబ్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో (Honor Pad X9) లాంచ్ అయింది. ముందున్న వెర్షన్తో పోలిస్తే.. పెద్ద మెరుగైన డిస్ప్లే, పెద్ద బ్యాటరీ కలిగి ఉంది. ధర రూ. 14,499కు సొంతం చేసుకోవచ్చు. టాబ్లెట్ ప్రీ-ఆర్డర్ రూ.500 డిస్కౌంటు అందిస్తుంది.