-
Home » Honor X7e Launch
Honor X7e Launch
చార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై.. 7,500mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్..
June 3, 2026 / 05:46 PM ISTHonor X7e Launch : కొత్త హానర్ ఎక్స్7ఇ ఫోన్ లాంచ్ వచ్చేసింది. 7,500mAh, 50MP రియర్ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ధర, స్పెషిఫికేషన్లపై ఓసారి లుక్కేయండి.