Home » Honor9 Lite
సమ్మర్ సేల్ మొదలైంది. ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజాలు కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లలో సందడి చేస్తున్నాయి. పాపులర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు.