Home » honour killing in telangana
honour killing in telangana: పరువు పేరుతో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్, హేమంత్ ఘటనలు.. ఇంకా కళ్ల ముందు కదలాడుతునే ఉన్నాయి. ఇంతలోనే మరో పరువు హత్య. మూడు ఘటనల్లో పాత్రలు వేరు..వ్యక్తులు వేరు.. కానీ జరిగిన కథ ఒక్కటే. కుల పిచ్చితో అమ్మాయి బంధువులు దారుణాలకు ఒడిగడుతున్�