Home » HoR
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతినిధుల సభ (HoR)లో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. డెమెక్రటిక్స్ మెజార్టీ స్థాయిలో ఉన్న దిగువ సభలో ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అభిశంసన ఆమోదం పొందింది. అంతటితో అయిపోలేదు. సెనేట్ లో కూడా అభిశంసన ప�