Hormonal variations

    Arthritis : మహిళలకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువ ?

    June 21, 2023 / 06:19 AM IST

    మగవారి కంటే స్త్రీలు ఆర్థరైటిస్‌కు గురయ్యే అవకాశం ఎందుకు ఎక్కువ అనే దానిపై అనేక అంశాలు కీలకం. ఆర్థరైటిస్ కు దారితీసేందుకు హార్మోన్లలో మార్పులు, శరీర నిర్మాణం, జీవనశైలి అలవాట్లు, వంశపారంపర్యతతో సహా వివిధ కారకాలు ప్రభావితం చేస్తాయి.

10TV Telugu News