-
Home » Hormones that affect weight! How to build them?
Hormones that affect weight! How to build them?
Hormones : బరువును ప్రభావితం చేసే హార్మోన్లు ! వాటిని మెరుగుపరచటం ఎలాగంటే?
December 20, 2022 / 04:24 PM IST
చక్కెర, అధిక ఆల్కహాల్ మరియు అన్ని ప్రాసెస్ చేసిన పిండిలు వంటివాటికి దూరంగా ఉండాలి. పూర్తిగా తొలగించడానికి ప్రయత్నించే బదులు పిండి పదార్థాలలో ఎక్కువ భాగం తక్కువ గ్లైసెమిక్ మరియు ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి.