Home » Horn not okay
రోడ్డు మీదకు వస్తే చాలు ట్రాఫిక్‌తో వణికిపోతుంటారు వాహనదారులు. దుమ్ము, ధూళి రణగొణ ధ్వనులతో నిత్యం నరకం చూస్తుంటారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద పరిస్థితి చెప్పనవసరం లేదు. గ్రీన్ లైట్ పడకుండ ముందే..హారన్లు అదే విధంగా మోగిస్తూనే ఉంటారు. కొంతమంది �
సిగ్నల్ ముందు వెయిట్ చేసే కార్లన్నీ మోత చేస్తే సిగ్నల్స్ గ్రీన్ లోకి మారిపోతాయా? అసలు తోటివాహనాల ఇబ్బందుల్ని గుర్తించకుండా, ట్రాఫిక్ రూల్స్‌ని గౌరవించకుండా – మనం ఏదోలా ముందుకి పోవాలనుకోవడం పచ్చి స్వార్థం. అంతేకాదు అనవసరంగా హార్న్ క