Home » horny
గౌరవ ప్రదమైన హోదాలో ఉన్నప్పుడు నోరు అదుపులో ఉండాలి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా వుండాలి. మాటలు, చర్యల్లో చాలా బ్యాలెన్సింగ్ చూపించాలి. పొరపాటున నోరు జారినా అది సమాజంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే నోటిని అదుపులో వుంచు�