Horror Thriller

    దెయ్యం సినిమాలో ఈషా!

    March 29, 2019 / 09:59 AM IST

    ఈషా రెబ్బ.. ఈ పేరు చెబితే కొందరికి తెలియకపోవచ్చు.. అరవింద సమేత మూవీలో ఎన్టీఆర్ తో.. పెనిమిటీ సాంగ్ లో డ్యాన్స్ చేసిన అమ్మాయి అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఆ సినిమాతో ఈషా దశ తిరిగింది అని చెప్పొచ్చు. 30 ఏళ్ల ఈ బ్యూటీకి లేటుగా వచ్చిన సక్సెస్ మంచ�

10TV Telugu News