Home » horse neighting
భార్య వదిలి వెళ్లిన నాటి నుంచి మానసికంగా కుమిలిపోయాడా వ్యక్తి. అవమానం, బాధ తట్టుకోలేక కుంగిపోయాడు. చివరకు మతిస్థితం కోల్పోయి, ఓ సైకోలా తయారయ్యాడు. ఎంతలా అంటే కేవలం వీధి ప్రజల నిద్ర చెడగొట్టడానికి వేల రూపాయలు ఖర్చు చేసి, ఓ పెద్ద సౌండ్ సిస్టమ్