Horse power

    దటీజ్ హార్స్ పవర్ : రోడ్డుపై బాగల్‌పూర్ గుర్రం పరుగు చూడండీ..

    February 7, 2020 / 05:38 AM IST

    ఏవైందో తెలీదుకానీ బీహార్ లోని భాగల్ పూర్‌లో ఓ గుర్రం ఉన్నట్లుండి..పరుగందుకుంది. రోడ్డుపై తన హార్స్ పవర్ ఏంటో చూపించింది. రోడ్డుపై పరుగందుకున్న ఈ గుర్రం..స్పీడ్ గా దూసుకుపోతున్న కార్లు..బైకుల్ని క్షణాల్లో దాటుకుంటూ తనదైన శైలిలో పరుగందుకుం�

10TV Telugu News